• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆసియా కప్‌పై అప్పుడే నిర్ణయం: జై షా

    IPL ఫైనల్‌ తర్వాతే ఆసియా కప్‌ వేదికపై తుది నిర్ణయం తీసుకుంటామని BCCI కార్యదర్సి జై షా అన్నారు. ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ ప్రతినిధులు ఐపీఎల్‌ ఫైనల్‌కు రానున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ఆసియా కప్‌కు పాకిస్థాన్‌ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా.. కేంద్రం అనుమతి లేకుండా భారత జట్టును ఆ దేశానికి పంపకూడదని బీసీసీఐ నిర్ణయించింది. ఆసియా కప్‌లో టీమ్‌ఇండియా మ్యాచ్‌ల్ని తటస్థ వేదికపై నిర్వహిస్తామని పాకిస్థాన్ బోర్డు ప్రతిపాదించింది. ఈ ఏడాది సెప్టెంబరు 1 నుంచి 17 వరకు ఆసియాకప్‌ జరగాల్సి ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv