• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • తగ్గిపోతున్న రూ.2,000 నోట్లు చలామణి

  పెద్ద నోట్లు రద్దు తరువాత ప్రభుత్వం రూ.2,000నోట్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే రానూ రానూ ఆ నోట్ల జాడ లేకుండా పోయింది. మార్కెట్లో ఎక్కడ చూసినా ఆ నోట్లు కనిపించడం లేదు. దీంతో పాటు RBI రూ.2,000 నోట్ల ముద్రణను కూడా ఆపేసింది. అయితే 2021 మార్చి నాటికి 245 కోట్ల రూ.2వేల నోట్లు చలామణిలో ఉండగా.. ప్రస్తుతం మార్కెట్లో 214 కోట్ల రూ.2,000 నోట్లు మాత్రమే చలామణిలో ఉన్నాయి. ఇదే క్రమంలో రూ.500 నోట్ల చెలామణి గణనీయంగా పెరిగింది.