• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • పెళ్లికి అప్పుడే ఫిక్స్ అయ్యా!

    ప్రేయసిని పెళ్లిచేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టిన టీమిండియా పేసర్ దీపక్ చాహర్… తన ప్రేమ వ్యవహారం గురించి పలు విషయాలు వెల్లడించారు. తాను మొదట జయా భరద్వాజ్ ను ఓ ఐపీఎల్ మ్యాచ్ లో చూశానని చెప్పారు. ఆ తర్వాత తాము మంచి స్నేహితులుగా మారామని..ఏడాదిలోనే తనను పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు దీపక్ చాహర్ తెలిపారు. అయితే దీపక్ వరల్డ్ క్లాస్ బౌలర్ మాత్రమే కాదని..వరల్డ్ క్లాస్ జెంటిల్ మెన్ అంటూ జయా భరద్వాజ్ కొనియాడారు.