బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకొణె అన్ని విధాలుగా నెంబర్వన్ అని మరో హీరోయిన్ సారా ఆలీఖాన్ ప్రశంసించింది. తాజాగా దీపికాతో కలసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అనిల్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ నిశ్చితార్థ వేడుకలో వీరిద్దరూ మెరిశారు. అక్కడ తీసుకున్న ఫొటోను సారా సోషల్ మీడియాలో పెట్టగా వైరల్గా మారింది. కాగా దీపికా నటించిన ‘పఠాన్’ మూవీ ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రభాస్తో ‘ప్రాజెక్ట్ K’ సినిమాలోనూ నటిస్తోంది.