మహేష్‌కు జోడిగా దీపిక పదుకునే?

మహేష్ బాబు, రాజమౌళి కలయికలో వస్తున్న సినిమాలో దీపిక పదుకునేను హీరోయిన్‌గా తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రాజెక్ట్ కే మూవీలో ప్రభాస్ సరసన దీపిక నటిస్తోంది. ఈ మూవీ తెలుగులో రిలీజయ్యాక దీపిక క్రేజ్ టాలీవుడ్‌లో పెరుగుతుందని భావిస్తున్నారు. దీంతో దీపికను మహేష్‌కు జోడీగా తీసుకోవాలని జక్కన్న అనుకుంటున్నారట. సాహసవీరుడి కథాంశంతో మహేష్ సినిమా ఉంటుందని రాజమౌళి రివీల్ చేసిన సంగతి తెలిసిందే.

Exit mobile version