• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎన్టీఆర్ సరసన దీపికా పడుకొణె!

    యంగ్‌టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తోన్న ‘ఎన్టీఆర్ 30’ గురించి మరో ఇంటరెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ హాట్ హీరోయిన్ దీపికా పడుకొణె నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు సినిమాలు చేయడానికి తాను ఆసక్తిగా ఉన్నానని దీపికా ఇటీవల చెప్పుకొచ్చింది. దీనిని బట్టి చూస్తే ఆమె ఎన్టీఆర్ సినిమాలో నటించే ఛాన్స్ ఉంది. మరి ఈ వార్తకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. కాగా ‘ఎన్టీఆర్ 30’ ప్రి ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.