• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • కొండపై కుక్కల వేటను తప్పించుకున్న జింకలు

    అడవి కుక్కలు జింకల కోసం వేటాడుతున్నాయి. ఈ క్రమంలో జింకలు నెమ్మదిగా ఓ కొండపైకి ఎక్కి చివరన ఉన్నాయి. అయితే కొండ కింద ఉన్న కుక్కలు వాటి కోసం తీవ్రంగా ప్రయత్నించాయి. వాటిని ఎలాగైనా చంపుకు తినాలని రాయి చుట్టూ పరిభ్రమించాయి. అయినా జింకలు మాత్రం అక్కడి నుంచి దిగలేదు. ఈ క్రమంలో కొన్ని శునకాలు ఆ రాయి పైకి చేరాయి. కానీ ఆ జింకలు రాయి అంచున ఉండటంతో వాటిని ఆ శునకాలు వేటాడలేక పోయాయి. ఆ అంచుకు చేరితే కింద పడే అవకాశం ఉండటంతో అడవి కుక్కులు వెనక్కి వెళ్లాయి. ఉత్కంఠ రేపిన ఈ వీడియో సోషలో మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. మీరు కూడా ఓ సారి ఈ వీడియోపై లుక్కేయండి.