• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పరీక్షలు లేకుండానే డిగ్రీ పట్టాలు..వీసీ అరెస్ట్

    భోపాల్ సర్వేపల్లి రాధాకృష్ణన్ యూనివర్శిటీలో పరీక్షలు లేకుండానే డిగ్రీ, ఇంజినీరింగ్ పట్టాలు అందిస్తున్న అక్రమగుట్టును హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. యూనివర్సిటీ ఉపకులపతి డా.ఎం.సి. ప్రశాంత్ పిళ్లై, మాజీ ఉపకులపతి డా.ఎస్.ఎస్.కుష్వాలను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్హతలు లేనివారికి డిగ్రీ పట్టాలు, విదేశాలకు వెళ్లేవారికి అవసరమైన ఇంజినీరింగ్ సర్టిఫికెట్లను వర్సిటీ పేరుమీద జారీ చేస్తున్నారని అదనపు సీపీ ఏ.ఆర్. శ్రీనివాస్ వెల్లడించారు. డిగ్రీకి రూ.2 లక్షలు, ఇంజినీరింగ్ కోసం రూ.2.5లక్షల నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఐదేళ్లుగా అక్రమాలు సాగుతున్నాయని..మరికొంత మంది కోసం పరిశోధన కొనసాగుతుందని ఏ.ఆర్. శ్రీనివాస్ పేర్కొన్నారు.