దేశవ్యాప్తంగా ఓ వైపు ఎండలు, మరోవైపు వానలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దేశ రాజధాని దిల్లీలో అయితే ఏకంగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దిల్లీలోని ముంగేశ్‌పూర్‌లో 49.2, నజాఫ్‌ఘర్‌లో 49.1 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అలాగే రాజస్థాన్‌లో కూడ ఎండల తీవ్రత అధికంగా ఉంది. దీనికి తోడు అస్సాంలాంటి ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన చిరుజల్లులు కురుస్తున్నాయి.
ప్రకాశ్‌రాజ్ ఓ అర్బన్ నక్సల్: వివేక్ అగ్నిహోత్రి