రాజస్థాన్ రాయల్స్ VS ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సంజూ శాంసన్ సారధ్యంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 10 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. మరి ఈ రోజటి మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ గెలుస్తుందో లేదో వేచి చూడాలి.