ఢిల్లీని గ్యాస్ ఛాంబర్‌గా మార్చేశారంటూ ఆప్ ప్రభుత్వంపై కేంద్ర పర్యావరణశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ విరుచుకుపడ్డారు. దీని వెనుక పెద్ద స్కామ్ ఉందని ఆయన ట్విటర్లో ఆరోపించారు. ఆప్ పాలిస్తున్న పంజాబ్‌లో వ్యవసాయ పొలాల్లో మంటలు 19 శాతం పెరిగాయని విమర్శించారు. అదే బీజేపీ పాలిస్తున్న హరియాణాలో 30 శాతం మంటలు తగ్గాయని తెలిపారు. కాగా ఢిల్లీలో కాలుష్యానికి బీజేపీ ప్రభుత్వాలు, ప్రధాని మోదీ కారణమంటూ ఇటీవల ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు.
‘ఢిల్లీని గ్యాస్ ఛాంబర్‌గా మార్చారు’

Courtesy Twitter: BHUPENDRAYADAV