• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 27 వారాల గర్భం తొలగింపునకు ఢిల్లీ హైకోర్టు అనుమతి

    పిండంలో ఎదుగుదల సరిగా లేని కారణంగా 27 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. తన 27 వారాల ప్రెగ్నెన్సీని తొలగించుకునేందుకు ఓ 32 ఏళ్ల మహిళ హైకోర్టులో పిటీషన్ వేసింది. ఆ పిటీషన్‌ను కోర్టు పరిశీలించి అబార్షన్‌కు అనుమతిస్తూ తీర్పునిచ్చింది. హైకోర్టు జడ్జి ఎం.ప్రతిభా సింగ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. బిడ్డ లోపాలతో పుట్టే అవకాశం ఉండడంతో టెర్మినేషన్‌ను అనుమతిస్తున్నామని జడ్జి తెలిపారు.