ప్రముఖ కొరియర్ సర్వీసెస్ సంస్థ అయిన ఢెలివెరీ నేడు IPOకు వచ్చింది. రూ.5,235 కోట్ల ఢెలివెరీ IPO మే 13వ తేదీ వరకు అందుబాటులోకి ఉంటుంది. కంపెనీ ప్రైస్ బ్యాండ్ ప్రతి షేరుకు రూ.1 ముఖ విలువతో రూ.462-487గా నిర్ణయించబడింది. గతేడాది నవంబర్‌లో కంపెనీ తన డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయగా.. ఈ ఐపీఓ పరిమాణం రూ.7,460 కోట్ల నుంచి రూ.5,235 కోట్లకు తగ్గింది.