• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భార్య నగ్న ఫొటోలతో డబ్బులు డిమాండ్‌!

    యూపీకి చెందిన ఓ వ్యక్తి భార్యను హనీమూన్‌కు తీసుకెళ్లాలంటే రూ. 10 లక్షలు ఇవ్వాలని అత్తింటివారిని డిమాండ్ చేశాడు. బదాయూకు ప్రాంతానికి చెందిన నిందితుడు పీలీబీత్‌లో ఉంటున్న యువతిని ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి భార్యను దూరం పెట్టగా అత్తింటివారు ప్రశ్నించారు. రూ.10 లక్షలు ఇస్తేనే భార్యను హానీమూన్‌కు తీసుకెళ్తానని చెప్పాడు. దీంతో వారు అతడికి రూ.5 లక్షలు ఇచ్చారు. హనీమూన్‌కు వెళ్లిన ఆ ప్రబుద్ధుడు భార్యను అసభ్యకరంగా ఫొటోలు, వీడియోలు తీశాడు. మరో రూ.5 లక్షలు ఇవ్వకపోతే వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో అత్తింటివారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv