• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు

    రాజస్తాన్‌లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. పాలీ పట్టణం వద్ద సూర్యనగరి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. గాయపడిన ప్రయాణికులను ఆస్పత్రికి తరలించారు. సోమవారం తెల్లవారుఝామున 3.27 గంటలకు ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. బాంద్రా టెర్మినల్ నుంచి జోధ్‌పూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా ఈ రైలు ప్రమాదంతో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కాగా 8 స్లీపర్ క్లాస్ బోగీలు పట్టాలు తప్పాయి.