స్వలింగ వివాహాలపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వలింగ వివాహాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తాను సమర్ధిస్తున్నానని తెలిపారు. స్త్రీ, పురుషులు తమకు నచ్చిన విధంగా జీవించవచ్చని.. కానీ పెళ్లి అనేది ఒక వ్యవస్థ అని పేర్కొన్నారు. దీనికి వివిధ నిబంధనలు, చట్టాలు మార్గదర్శనం చేస్తాయని చెప్పారు. వివాహ వ్యవస్థ మనదేశ ఆచార, సంప్రదాయ, సంస్కృతిలో గాఢంగా ఉందని పేర్కొన్నారు. స్వలింగ పెళ్లిళ్ల వల్ల విధ్వంసం ఏర్పడుతుందని తెలిపారు.
News Telangana
చెబితే ఒక్క రూపాయి ఇవ్వరు: కేసీఆర్