• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తిరుమలకు పోటెత్తిన భక్తులు

    తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. సోెమవారం భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో క్యూలెన్లు కిక్కిరిసిపోయాయి. వైకుంఠం క్యూకాంప్లెక్సులో ఉన్న అన్ని కంపార్టుమెంట్లు, నారాయణగిరి పార్కులోని షెడ్లు నిండి శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్యలో ఉన్నారు. రూ.300 దర్శనం, కాలినడకన వచ్చే భక్తులకు దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ఉచిత దర్శనానికి వచ్చిన వారు 24 గంటల సమయం వేచి ఉండాల్సి వస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv