విడాకుల రూమర్లపై స్పందించిన ధన శ్రీ

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ చాహల్‌, ధన శ్రీ విడాకుల రూమర్లపై ఆమె స్పందించారు. ‘ ఆ వార్తలన్నీ నిరాధారం. ఇంత విద్వేషం, పుకార్లను వినడం చాలా బాధగా ఉంది’అని ఆమె స్పందించారు. ప్రస్తుతం తాను ఓ సర్జరీ చేసుకుని విశ్రాంతి తీసుకుంటున్నానని ధన శ్రీ వెల్లడించారు. ఇలాంటి సమయంలో ఈ తరహా వార్తలు చాలా బాధకరంగా ఉందని ధన శ్రీ చెప్పారు.

Exit mobile version