ధ‌నుష్ ‘ది గ్రేమ్యాన్’ సీక్వెల్ రాబోతుంది

Courtesy Instagram: dhanush

త‌మిళ హీరో ధ‌నుష్ న‌టించిన మొద‌టి హాలీవుడ్ మూవీ ‘ది గ్రేమ్యాన్’ భారీ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో కూడా మూవీకి మంచి రెస్పాన్స్ ల‌భిస్తుంది. అయ‌తే తాజాగా ఈ మూవీకి సీక్వెల్ తీయ‌బోతున్నామంటూ ద‌ర్శ‌కులు రుస్సో బ్రద‌ర్స్ ప్ర‌క‌టించారు. ‘ది గ్రేమ్యాన్ యూనివ‌ర్స్ మ‌రింత విస్త‌రించ‌బోతుంది. త్వ‌ర‌లోనే సీక్వెల్ రాబోతుందంటూ’ ధ‌నుష్ ట్వీట్ చేశాడు. ఈ చిత్రంలో ఆయ‌న న‌ట‌న‌కు మంచి ప్ర‌శంస‌లు ల‌భించాయి. ముఖ్యంగా యాక్ష‌న్స్ సీన్స్‌లో ధ‌నుష్ అద‌ర‌గొట్టాడు.

Exit mobile version