మరో రికార్డు నమోదు చేసిన ధావన్, రోహిత్ జోడి

© ANI Photo

నిన్న ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో షమీ, బుమ్రా బౌలింగ్‌తో చెలరేగిపోగా.. బ్యాటింగ్‌లో రోహిత్, ధావన్ రఫ్ఫాడించారు. 114 పరుగుల భాగస్వామ్యంతో మ్యాచ్‌ను గెలిపించారు. అయితే ఈ మ్యాచ్‌తో వారు తొలి వికెట్‌కు 5000 పరుగులు నమోదు చేసిన రెండో భారత ఓపెనింగ్ జోడిగా రికార్డు నమోదు చేశారు. వీరికంటే ముందు సచిన్, గంగూలీ(6609 పరుగులు) ఉన్నారు.

Exit mobile version