• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అవసరమైతే అధిష్టానంతో ఢీ: డీకే

    అధిష్టాన నిర్ణయం తర్వాత తన నిర్ణయం ప్రకటిస్తానని కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ అన్నారు. అవసరమైతే అధిష్టానానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతానని చెప్పారు. తాను ఢిల్లీకి వెళ్లట్లేదని తేల్చి చెప్పారు. నాతో ఎమ్మెల్యేలు ఎవరూ లేరని.. 135 మంది ఎమ్మెల్యేలు తనవారేనని పేర్కొన్నారు. తాను ఒంటరిగానే 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించానని చెప్పారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తన వైపే ఉన్నారని పేర్కొన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv