• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ధోనీ అప్పుడే డిసైడ్‌ అయ్యాడంట !

    మహేంద్ర సింగ్‌ ధోని 2019 వరల్డ్‌ కప్ సమయంలోనే క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ తీసుకోవాలని భావించినట్లు అప్పటి ఫీల్డింగ్ కోచ్‌ శ్రీధర్ తెలిపారు. కోచింగ్ బియాండ్‌ పేరుతో శ్రీధర్ రాసిన తన పుస్తకంలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. “ సెమీస్‌ రిజర్వ్‌ డే సమయంలో ధోనీ, పంత్‌ మాట్లాడుకున్నారు. అప్పుడు పంత్‌ ప్రైవేట్‌గా కొందరు లండన్‌కు వెెళ్లాలి అనుకుంటున్నారు. నువ్వు వస్తావా? అని అడిగాడు. దానికి ధోని జట్టు సభ్యులతో చివరి ప్రయాణం మిస్‌ కాను అంటూ బదులిచ్చాడు” అని చెప్పాడు.