• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పుష్పపై షెకావత్ రివేంజ్ తీర్చుకున్నాడా?

    పుష్ప2 షూటింగ్ వేగంగా జరుగుతోంది. తాజాగా ఫహద్ ఫాజిల్‌కు సంబంధించిన షూటింగ్ పూర్తైనట్లు చిత్రబృందం వెల్లడించింది. పుష్పలో ‘భన్వర్‌సింగ్ షెకావత్’ పాత్రలో ఫహద్ నటించాడు. తొలి భాగంలో తన పర్ఫార్మెన్స్‌తో ఆడియెన్స్‌ని మెప్పించాడు. మరి, రెండో పార్ట్‌లో పుష్పపై రివేంజ్ తీర్చుకోవడానికి భన్వర్‌సింగ్ షెకావత్ ఏం చేశాడనే విషయం తెరపై చూడాల్సిందే. రష్మిక మందన్న, సునీల్, అనసూయ, తదితరులు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. డీఎస్పీ సంగీతం అందిస్తున్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv