• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లేడి సింగంను పోలీసులే చంపారా?

    లేడీ సింగంగా పేరొందిన అసోం మహిళా ఎస్‌ఐ జున్ముణి రాభా మరణంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. రాభాను పోలీసు శాఖ అధికారులు చిత్ర హింసలకు గురిచేసి చంపారంటూ ఓ వ్యక్తి పెట్టిన ఆడియో క్లిప్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. రాభా కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు ఆడియో క్లిప్‌ను ఓ కానిస్టేబుల్ విడుదల చేసినట్లు గుర్తించారు. అతడ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు నిలిపి ఉన్న రాభా కారును ట్రక్కు వచ్చి ఢీకొట్టినట్లు ప్రత్యక్షసాక్షి తెలిపారు. ప్రమాదానికి ముందు కారులో నుంచి ఇద్దరు వ్యక్తులు దిగినట్లు పేర్కొన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv