• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆ క్యాచ్‌లే ముంబై కొంపముంచాయా?

    ఐపీఎల్-2023లో భాగంగా క్వాలిఫయర్2లో గుజరాత్ టైటాన్స్ జట్టు చేతిలో ముంబై ఇండియన్స్ చిత్తుచిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. కానీ ఆ జట్టు నిష్క్రమణకు శుభ్ మన్ గిల్ క్యాచ్‌లు వదిలేయడమే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. గిల్ 30 పరుగులు వద్ద ఉన్నప్పుడు టిమ్ డేవిడ్, 37 పరుగుల వద్ద తిలక్ వర్మ, 58 పరుగుల వద్ద గ్రీన్ క్యాచ్‌లు వదిలేశారు. ఈ చెత్త ఫీల్డింగ్ ముంబై ఇండియన్స్ కొంపముంచింది. ఆ తర్వాత గిల్ తాను ఎదుర్కొన్న చివరి 24 బంతుల్లో 71 పరుగులు బాదాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv