కొత్త నటీనటులు రణధీర్, నందిని జంటగా వినయ్ బాబు తెరకెక్కించిన చిత్రం ‘సీతారామపురంలో’. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. సీతారామపురంలో అనే ఊరిలో ఓ జంట యొక్క ప్రేమ కథను ఆ ట్రైలర్లో చూపించారు. బీసు చందర్ గౌడ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్ఎస్ నివాస్ సంగీతం అందిస్తున్నాడు.
‘సీతారామపురంలో’ ట్రైలర్ లాంచ్ చేసిన దిల్ రాజు
