PS-1 తెలుగు రైట్స్ సొంతం చేసుకున్న దిల్ రాజు

స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ ‘పొన్నియన్ సెల్వన్-1’. సెప్టెంబర్ 31వ తేదీన విడుదల కానున్న ఈ మూవీని తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ప్రజెంట్ చేయనున్నాడు. ఈ మేరకు చిత్రబృందం ఓ ప్రకటన విడుదల చేసింది. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

Exit mobile version