• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జీ20 సదస్సుకు దిల్ రాజు

    జీ20 సదస్సుకు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌ రాజు హాజరయ్యారు. ఈసందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిల్‌ రాజును సన్మానించారు. ఆర్థికాభివృద్ధి, సంస్కృతి పరిరక్షణ కోసం ఫిల్మ్ టూరిజం అనే అంశంపై దిల్ రాజు మాట్లాడనున్నారు. నిన్న మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఇదే అంశంపై మాట్లాడిన సంగతి తెలిసిందే. జీ20 సమ్మిట్ శ్రీనగర్‌లో జరుగుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv