• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జపాన్‌లో RRRకు నిరాశ..!

    బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించి.. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన తెలుగు సినిమా ‘RRR’. ఈ చిత్రం జపాన్‌లో నిన్న విడుదలైంది. అయితే తొలిరోజు కలెక్షన్లు మూవీ టీంని నిరాశ పరుస్తున్నాయి. ఇప్పటివరకు కేవలం రూ.కోటి మాత్రమే వసూలు చేసినట్లు తెలుస్తోంది. వారాంతాల్లో ఏమైనా పుంజుకొంటే తప్ప సినిమాకు కలెక్షన్లు పెరిగే అవకాశం కనిపించట్లేదు. ఈ సినిమాను జపనీస్‌లో విడుదలకు, ప్రమోషన్ల కోసం సుమారు రూ.30కోట్ల వరకు వ్యయం చేసినట్లు తెలుస్తోంది. కలెక్షన్లు పెరిగితే తప్ప చేసిన ఖర్చు కూడా తిరిగి వచ్చే అవకాశం లేదు.