• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఐపీఎల్ తర్వాత ఆసియా కప్‌పై చర్చ

    ఐపీఎల్ ఫైనల్ ముగిసిన తర్వాతే ఆసియా కప్ భవితవ్యం తేలనుందని బీసీసీఐ సెక్రటరీ జైషా వెల్లడించారు. పాకిస్థాన్‌లో ఆసియా కప్ జరిగితే భారత జట్టు మాత్రం అక్కడికి వెళ్లబోదని జైషా స్పష్టం చేశారు. ‘బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షులు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ తిలకించడానికి భారత్ వస్తున్నారు. ఈ మ్యాచ్ ముగిశాక వారితో ఆసియా కప్ భవితవ్యంపై చర్చిస్తాం’ అని జై షా చెప్పారు. ఇదివరకే బీసీసీఐకి బంగ్లా, లంక బోర్డులు మద్దతు తెలిపాయి. సెప్టెంబర్‌లో ఆసియా కప్ జరగాల్సి ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv