• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆమె చేసిన పనికి బిత్తరపోయా; కార్తీక్ ఆర్యన్

    బాలీవుడ్ స్టార్ కార్తీక్ ఆర్యన్ మహిళా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. మహిళలు తనపై చూపించే అభిమానంపై ఆయన స్పందించారు. ‘‘నాకు మహిళా ఫ్యాన్స్ సపోర్ట్ ఉండడం నా అదృష్టం. కానీ కొద్ది రోజుల క్రితం ఓ లేడీ ఫ్యాన్.. మాకు వివాహం అయినట్లు ఫొటో మార్ఫింగ్ చేసింది. దానిని తీసుకుని నా ఇంటి దగ్గర రచ్చ చేసింది. కార్తీక్ నా భర్త అంటూ అందరికీ చెప్పుకుంది. కానీ నా సెక్యూరిటీ ఆమెను అక్కడి నుంచి పంపించివేశారు. తర్వాత నాకు ఈ విషయం తెలిసింది.’’ అంటూ చెప్పుకొచ్చాడు.