బాలీవుడ్ యాక్టర్ దిశా పటానీ ఇటీవలే బర్త్ డే జరుపుకుంది. అయితే ఈ సందర్భంగా తాను బికినీ మోడల్ రెడ్ కలర్ డ్రెస్ ధరించి ఫొటోలు దిగింది. ఆ పిక్స్ ను తన ఇన్ స్టా వేదికగా పోస్ట్ చేసింది. ఫొటోల్లో దిశా ఫోజులు మాములుగా లేవు. తన ఎద అందాలను చూపిస్తు కుర్రాలకు చెమటలు పట్టేలా చేస్తుంది. అవి చూసిన నెటిజన్లు హాటీ, బ్యూటీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతే కాదు పిక్స్ పోస్ట్ చేసిన రెండు రోజుల్లోనే 20 లక్షలకుపైగా లైక్స్ వచ్చాయి. ఈ హాట్ పిక్స్ ఎలా ఉన్నాయో మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram: