దిశా పటానీ లేటెస్ట్ క్లిక్స్

బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ తాజా పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. డైరెక్టర్ రోహిత్ ధావన్ ఆఫీసుకు వచ్చిన సందర్భంగా కెమెరా కన్నుకు చిక్కింది. ఎల్లో కలర్ డ్రైస్ ధరించి, మెడలో క్రిస్టియన్ లాకెట్, చేతిలో ఫోన్ పట్టుకుని వస్తున్న పిక్స్ అదిరిపోయాయని చెప్పవచ్చు. ఇటీవల విడుదలైన ‘ఏక్ విలన్ రిటర్న్స్’లో తన నటనతో ప్రేక్షకులను ఈ భామ అలరించింది. ప్రస్తుతం యోధా, ప్రాజెక్టు కే వంటి చిత్రాల్లో యాక్ట్ చేస్తుంది.

Exit mobile version