• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అమెజాన్‌లో 500 మంది భారతీయులు తొలగింపు !

    ఆర్థిక మాంద్య భయాలతో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు అమెజాన్ ఇప్పటికే ప్రకటించగా.. అందులో భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 500 మంది భారతీయులకు ఉద్వాసన పలకాలని నిర్ణయించినట్లు సమాచారం. వెబ్ సర్వీసెస్‌, హ్యూమన్ రీసోర్సెస్‌, సపోర్ట్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన వాళ్లను తీసివేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 9000 మందిని ఇంటికి పంపుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా సమయంలో డిమాండ్‌తో ఉద్యోగుల్ని నియమించికున్నారు. ప్రస్తుతం యథాస్థితికి రావటంతో పాటు మాంద్యం భయాలు వెంటాడుతుండటంతో మళ్లీ తొలగిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv