అన్అకాడమీలో 6000 మంది ఉద్యోగుల తొలగింపు

Screengrab Twitter:

ప్రముఖ ఎడ్ టెక్ యునికార్న్ సంస్థ అన్‌అకాడమీ దాదాపు 600 మంది ఉద్యోగులను తొలగించింది. తొలగించబడిన వారిలో ఎక్కువగా అధ్యాపకులు/ట్యూటర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారని తెలిసింది. కంపెనీ ఖర్చును తగ్గించడం, పునర్నిర్మాణం నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో అన్ అకాడమీలో 6,000 మంది ఉద్యోగులు ఉండగా 10 శాతం మందిని తొలగించారు. మరోవైపు 12 నుంచి 14 గంటలు పని చేయాలని, లేదంటే వెళ్లిపోవాలని చెప్పినట్లు వెళ్లిపోతున్న ఉద్యోగులు చెబుతున్నారు.

Exit mobile version