ఈ హీరోలు చిలిపి వ్యక్తులు: దివ్యాంశ కౌశిక్ – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఈ హీరోలు చిలిపి వ్యక్తులు: దివ్యాంశ కౌశిక్ – YouSay Telugu

    ఈ హీరోలు చిలిపి వ్యక్తులు: దివ్యాంశ కౌశిక్

    July 28, 2022

    హీరోలు నాగచైతన్య, రవితేజ గురించి హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ ఆసక్తికర విషయాలు తెలిపింది. రవితేజ రామారావు ఆన్ డ్యూటీ, నాగచైతన్య మజిలీలో దివ్యాంశ యాక్ట్ చేసింది. ఈ ఇద్దరు హీరోలకు కూడా ఓ విషయంలో పోలిక ఉందని చెప్పింది. ఇద్దరూ చిలిపి పనులు చేస్తారని, తాను కూర్చునే సమయంలో కుర్చీని లాగేసేవారని పేర్కొంది. రవితేజ సెట్‌లో ఎనర్జీతో ఫుల్‌ జోష్లో ఉంటారని తెలిపింది. కానీ నాగ చైతన్య చాలా ప్రశాంతంగా ఉంటారని వెల్లడించింది.

    Exit mobile version