ఆర్టీసీ ఉద్యోగులకు దివాళి బొనాంజా – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆర్టీసీ ఉద్యోగులకు దివాళి బొనాంజా – YouSay Telugu

    ఆర్టీసీ ఉద్యోగులకు దివాళి బొనాంజా

    October 22, 2022

    Courtesy Twitter: tsrtc

    దీపావళి కానుకగా ఆర్టీసీ ఉద్యోగులకు 3 డీఏలు విడుదల చేస్తున్నట్లు ఆ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రకటించారు. ఇందుకోసం రూ.100 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న 5 డీఏల్లో 3 డీఏలు చెల్లించేందుకు నిధులు కేటాయించినట్లు చెప్పారు. ఏడాది క్రితం ఆర్టీసీ ఆదాయం రోజుకు రూ.9 కోట్లు ఉండగా, ప్రస్తుతం రూ.14 కోట్లకు చేరిందని వెల్లడించారు. టీఎస్ఆర్‌టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ డిసెంబర్ కల్లా 1,150 కొత్త బస్సులు కొనుగోలు చేస్తామన్నారు.

    Exit mobile version