అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన సతీమణి జిల్ బైడెన్‌తో కలసి దీపం వెలిగించి దీపావళి వేడుకలు నిర్వహించారు. తన అధికారిక నివాసం వైట్‌హౌస్‌లో ఈ వేడుకలు జరిపారు. చీకటిని తొలగించి జ్ణానమార్గాన్ని చూపే పండుగే దీపావళి అని బైడెన్ పేర్కొన్నారు. దీపావళి పండుగ సందర్భంగా బైడెన్ దంపతులు భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ కూడా దివాళి వేడుకల్లో పాల్గొని భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు.
వైట్‌హౌస్‌లో దివాళి వేడుకలు

Courtesy Twitter: anitwitter