అదిరిపోయే కామెడీ ఇండస్ట్రీని షేక్ చేసిన డీజే టిల్లు మరోసారి మన ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ ఏడాది బ్లాక్బస్టర్లలో ఒకటిగా నిలిచిన డీజే టిల్లు సినిమా పార్ట్ 2 షూటింగ్ మొదలైంది. పక్కా హైదరాబాదీ యాసతో ఈ సినిమాలో పేలిన డైలాగులు జనాన్ని బాగా ఆకట్టుకున్నాయి. విమల్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా రూ.8 కోట్లతో నిర్మితమై రూ.30 కోట్లు వసూలు చేసింది. సిద్ధు జొన్నలగడ్డకు కమర్షియల్ బ్రేక్ ఇచ్చిన ఈ సినిమా సీక్వెల్ డీజే టిల్లు-2 షూటింగ్ మొదలుపెట్టారు.
Courtesy Twitter:
Courtesy Twitter:siddu jonnalagadda