• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రోహిత్ రికార్డు సమం చేసిన డీకే

    రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ వికెట్ కీపర్, బ్యాటర్ దినేశ్ కార్తీక్ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో కార్తీక్ తన ఖాతాలో చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో 16 సార్లు డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ(16) రికార్డును సమం చేశాడు. వీరిద్దరి తర్వాతి స్థానాల్లో సునీల్ నరైన్(15), మన్‌దీప్ సింగ్(15), గ్లెన్ మ్యాక్స్‌వెల్(14), అంబటి రాయుడు(14), మనీశ్ పాండే(14)లు ఉన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv