• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కాంగ్రెస్‌కు డీకే రాజీనామా!

    కర్నాటక సీఎం సీటు పంచాయతీ ఇంకా ఎటూ తేలడం లేదు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి పదవి విషయంలో తేడాలు జరిగితే కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. కొన్ని కన్నడ ఛానెల్స్‌లో ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ పుకార్లపై డీకే శివకుమార్ స్పందించారు. ‘‘నాపై తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే మీడియా ప్రతినిధులపై పరువు నష్టం దావా వేస్తా. నేను కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నాననేది తప్పుడు ప్రచారం.’’ అని పేర్కొన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv