• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాజీ ఫార్మూలాకు ఒప్పుకున్న డీకే శివకుమార్

    కర్ణాటక సీఎం అభ్యర్థిపై ఎంపికపై సందిగ్ధత వీడింది. చివరి వరకు సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్న డీకే శివకుమార్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం దారికి తెచ్చింది. డిప్యూటీ సీఎం పదవితో పాటు మంత్రివర్గంలో కీలక శాఖలు ఆయన చేసేందుకు ఒప్పించింది. ఈరోజు ఉదయం కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ కేసీ వేణుగోపాల్ నివాసంలో బ్రేక్ ఫాస్ట్ సమావేశానికి సిద్ధరామయ్య, డీకే హాజరయ్యారు. ఈ భేటీలో డీకే.. అధిష్ఠానం రాజీ ఫార్మూలను ఒప్పుకున్నారు. ఈనెల 20న సీఎంగా సిద్ధరామాయ్య ప్రమాణస్వీకారం చేయనున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv