• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • డీకేకు ఇంకా సీఎం ఛాన్స్!

    డీకే శివకుమార్‌కు ఇంకా సీఎం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పైకి పవర్ షేరింగ్ ఫార్ములా(50:50)కు డీకే అంగీకరించలేదని చెప్తున్నా.. కండీషన్లు పెట్టి మరీ ఉపముఖ్యమంత్రి పదవి తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో ఎక్కువ మంది ఎంపీలను గెలిపిస్తే మూడేళ్ల కాలానికి డీకేను సీఎం చేస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్లు సమాచారం. దీనికి శివకుమార్ కూడా సై అన్నట్లు తెలుస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv