• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాహుల్ నివాసం వద్ద డీకే మద్ధతుదారుల ఆందోళన

    కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసిందనే వార్తలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇంటి ఎదుట డీకే శివకుమార్ మద్ధతుదారులు ఆందోళనకు దిగారు. ‘‘దత్తపుత్రుడు కావాలా? అసలు పుత్రుడు కావాలా?’’ అంటూ నినాదాలు చేశారు. డీకేను సీఎం చేయాలని వారు డిమాండ్ చేశారు. సీఎం పోస్టు డీకేకు కాకుండా ఎవరికిచ్చినా చారిత్రక తప్పిదం అవుతుందంటూ పేర్కొన్నారు. మరోవైపు కర్ణాటకలో కూడా డీకే మద్ధతుదారులు ఆందోళనలకు దిగారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv