• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • డీకేను బుజ్జగిస్తోన్న అధిష్టానం!

    కర్ణాటక సీఎం పంచాయతీ ఢిల్లీకి చేరింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య సీఎం సీటు విషయంలో తీవ్ర పోటీ నెలకొంది. దీంతో కర్ణాటక ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తోంది. సిద్ధరామయ్యనే సీఎంగా కొనసాగించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో డీకేను రణ్‌దీప్ సూర్జేవాలా, మల్లికార్జున ఖర్గేలు బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇస్తే సీఎం పదవి ఇవ్వాలని.. లేదంటే కేబినెట్ పోస్టులు కూడా వద్దని డీకే తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv