కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు బీఆర్ఎస్ ప్రభుత్వాన్న ఆదేశించింది. కోర్టు తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు యథాతథ స్థితి కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కామారెడ్డి ఇండస్ట్రియల్ జోన్ మాస్టర్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారించిన న్యాయస్థానం ప్రభుత్వాన్ని వివరణ కోరింది. అడ్వకేట్ జనరల్ హాజరు కావాలని ఆదేశించింది.