విదేశీయుల చర్మాన్ని తాకొద్దు: చైనా

© Envato:Representational

విదేశీయుల చర్మాన్ని తాకొద్దంటూ చైనా ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇప్పటికే కరోనా లాక్‌డౌన్‌ అమలులో ఉన్న ఆ దేశంలో.. మంకీపాక్స్ కేసు నమోదైంది. దీంతో విదేశీయులతో పాటు.. కొత్తగా విదేశాల నుంచి వచ్చే వారిని తాకొద్దంటూ అంటువ్యాధుల నిపుణుడు హెచ్చరించాడు. టాయిలెట్లలో టిష్యూని వాడాలని, స్కిన్ టు స్కిన్ కాంటక్టు పెట్టుకోవద్దని సూచించాడు. జాత్యాహంకార వ్యాఖ్యలు చేసినందుకు ఆ దేశ పౌరులే తప్పు పడుతున్నారు. దీనిపై మీ కామెంట్?

Exit mobile version