• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బెంగళూరుకు నేడు ‘డూ ఆర్ డై మ్యాచ్’

    ఐపీఎల్‌లో నేడు RCB జట్టు సన్‌రైజర్స్‌తో ‘డూ ఆర్ డై’ మ్యాచ్ ఆడనుంది. 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించిన RCB ప్లే ఆఫ్ చేరాలంటే ఈ మ్యాచ్ కీలకం. బెంగళూరు ఆశలన్ని విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ పైనే ఉన్నాయి. అటు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న హైదరాబాద్ పరువు కోసం పోరాడుతోంది. పాయింట్ల పట్టికలో గౌరవప్రదమైన స్థానం కోసం మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది. మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ఉప్పల్ వేదికగా ప్రారంభం కానుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv