బిగ్బాస్ 6 తెలుగు 14 వ వారానికి చేరుకుంది. 13 వ వారంలో ఫైమా హౌజ్ నుంచి ఎలిమినేట్ అయింది. అయితే ప్రస్తుతం ఫైమాకు ఎంత పారితోషికం అందిందనేదానిపై నెటిజన్లు శోధిస్తున్నారు. ఫైమాకు ఒక్కో వారానికి రూ.25-30వేలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే 13 వారాలకు రూ. 3.25 లక్షల పైగా అందినట్లు తెలుస్తోంది. ఇది షోలు, ఇతర కార్యక్రమాల ద్వారా ఫైమా సంపాదించేదానికంటే ఎక్కువే. దీంతో ఆమె ఫుల్ ఖుషీలో ఉన్నట్లు తెలుస్తోంది.
-
Courtesy Instagram:faima_patas
-
Courtesy Instagram:faima_patas
-
Courtesy Instagram:faima_patas