ఫైమా పారితోషికం ఎంతో తెలుసా! – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఫైమా పారితోషికం ఎంతో తెలుసా! – YouSay Telugu

    ఫైమా పారితోషికం ఎంతో తెలుసా!

    December 5, 2022

    బిగ్‌బాస్‌ 6 తెలుగు 14 వ వారానికి చేరుకుంది. 13 వ వారంలో ఫైమా హౌజ్‌ నుంచి ఎలిమినేట్‌ అయింది. అయితే ప్రస్తుతం ఫైమాకు ఎంత పారితోషికం అందిందనేదానిపై నెటిజన్లు శోధిస్తున్నారు. ఫైమాకు ఒక్కో వారానికి రూ.25-30వేలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే 13 వారాలకు రూ. 3.25 లక్షల పైగా అందినట్లు తెలుస్తోంది. ఇది షోలు, ఇతర కార్యక్రమాల ద్వారా ఫైమా సంపాదించేదానికంటే ఎక్కువే. దీంతో ఆమె ఫుల్‌ ఖుషీలో ఉన్నట్లు తెలుస్తోంది.

    Exit mobile version